Play all audios:
ఒంటికి సాగు మంచిదేగా! కదలటం, నడవటం, పరుగెత్తటం, బరువులెత్తటం... ఏ పనికైనా కండరాలే కావాలి. ఇవి మృదువుగా, బలంగా, ఆరోగ్యంగా ఉంటేనే కీళ్లు అన్ని కోణాల్లో తేలికగా కదులుతాయి. అప్పుడే తేలికగా
పనులు చేసుకోగలం. కండరాలు ఏమాత్రం బిగువైనా కీళ్ల నొప్పులు, కండరాలు పట్టేయటం, కండరాలు దెబ్బతినటం వంటివి తలెత్తుతాయి. వీటిని నివారించుకోవటానికి సాగదీత (స్ట్రెచింగ్) వ్యాయామాలు ఉపయోగపడతాయి. ఇవి
కండరాల ఆరోగ్యానికే కాదు, ఇతరత్రా ప్రయోజనాలనూ కలిగిస్తున్నట్టు అధ్యయనాలు...