Play all audios:
రామోజీరావు క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ స్ఫూర్తిదాయకం: బండి సంజయ్ [16:27] రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపక ఛైర్మన్, పద్మవిభూషణ్ రామోజీరావులోని క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ ఎప్పటికీ
స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.