Play all audios:
15/05/2025 12:20(IST) ఆకట్టుకునేలా నవధాన్య విత్తనాల ప్రదర్శన విజయనగరం జిల్లా, బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం రైతులు చేపట్టిన 20 రకాలు నవధాన్య విత్తనాల ప్రదర్శన
కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి వీటీ రామారావు