Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Play all audios:

Loading...

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (14-06-2025) కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు వస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త


వింటారు. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే  బాగుంటుంది. ఈవారం (08-06-2025 - 14-06-2025) ఏకాదశంలో సూర్య అనుగ్రహం మీకు సంపూర్ణ విజయాన్ని ప్రసాదిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి..


కార్యసిద్ధి ఉంది. చెడు ఆలోచనలకు తావివ్వకుండా, సద్భావనతో ముందుకు సాగండి. సకాలంలో మీ బాధ్యతలను నిర్వర్తించండి. ఏకాగ్రతతో చేసే పనుల్లో ఆటంకాలుండవు. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.


బుద్ధి బలంతో ఆటంకాలను సునాయాసంగా అధిగమిస్తారు. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా శాంతంగా సంభాషించాలి. ఇబ్బంది పెట్టాలని చూసే వారున్నా.. సౌమ్య సంభాషణ అవసరం. వీలైనంత వరకు మౌనంగా ఉండటం మంచిది.


వ్యాపారంలో పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోండి. మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోండి. మొహమాటం వల్ల ఇబ్బంది రాకుండా చూసుకోండి. సమష్టి కృషి విజయానికి


దారి తీస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు మీకు మేలు చేస్తాయి.