Play all audios:
నాని (Nani) హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్ 3’ (HIT 3). ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో
స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నాని సరసన శ్రీనిధి శెట్టి నటించగా.. రావు రమేశ్, సూర్య శ్రీనివాస్, అదిల్ పాలా కీలకపాత్రలు పోషించారు. సినిమా ఎలా ఉందంటే? ------------------------- సల్మాన్
ఖాన్ (Salman Khan) హీరోగా ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సికందర్’ (Sikandar). రష్మిక కథానాయిక. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
సికిందర్ రివ్యూ కోసం క్లిక్ చేయండి ------------------------- దొంగతనం చేయడానికి ట్రిక్కులు కాదు.. ఒక అవసరం కోసం దొంగతనం చేయాల్సి వస్తే, ఆ క్రమంలో కథానాయకుడు ఏం పాఠం నేర్చుకుంటాడనే కథాంశంతో
రూపొందిన చిత్రం ‘చౌర్యపాఠం’. ఇంద్రరామ్, పాయల్ రాధా కృష్ణ కీలక పాత్రల్లో నిఖిల్ గొల్లమారి రూపొందించారు. త్రినాథరావు నక్కిన నిర్మించారు. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ------------------------- మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తుడరుమ్’ (Thudarum). ‘జియో
హాట్‌స్టార్’ (Jio Hotstar) వేదికగా మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. కనిపించకుండా పోయిన తన కుమారుడిని వెతికే క్రమంలో ఓ తండ్రికి తెలిసిన నిజాలేంటి?అవి తెలిసిన
తర్వాత అతడు తీసుకున్న నిర్ణయ ఏంటి? అన్నది చిత్ర కథ. రివ్యూ చూశారా? ------------------------- సూర్య ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘రెట్రో’ (Retro). కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రొమాంటిక్
యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం తెలుగు, తమిళం సహా ఇతర భాషల్లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. సూర్య సరసన పూజా హెగ్డే నటించిన ఈ సినిమాలో జయరామ్, నాజర్, ప్రకాశ్
రాజ్ కీలకపాత్రల్లో కనిపించారు. ‘రెట్రో’ మూవీ ఎలా ఉందో తెలుసా? ------------------------- వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న మరికొన్ని చిత్రాలు * నెట్‌ఫ్లిక్స్ * ఏ విడోస్ గేమ్ (మూవీ)
ఇంగ్లీష్, స్పానిష్ * ది హార్ట్ నోస్ (మూవీ) ఇంగ్లీష్, స్పానిష్ * లాస్ట్ ఇన్ ద స్టార్ లైట్ (మూవీ) కొరియన్, ఇంగ్లీష్ * డిపార్ట్మెంట్ క్యూ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్, తెలుగు *
మ్యాడ్ యూనికార్న్ (వెబ్‌సిరీస్) థాయ్ * కోల్డ్ కేస్:ది టైలెనోల్ మర్డర్స్ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్, హిందీ * ఎఫ్1: ది అకాడమీ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్ * అమెజాన్ ప్రైమ్ * అక్కడ అమ్మాయి
ఇక్కడ అబ్బాయి (మూవీ) తెలుగు * * వీర చంద్రహాస (కన్నడ) మూవీ * వైలెంట్ వన్ (మూవీ) ఇంగ్లీష్, తెలుగు * వైట్ అవుట్ (మూవీ) ఇంగ్లీష్ * ప్లెయిన్ (మూవీ) ఇంగ్లీష్ * ట్రెజర్ (మూవీ) ఇంగ్లీష్
* ది లాస్ట్ స్టాప్ ఇన్ యుమ కౌంటీ (మూవీ) ఇంగ్లీష్ * గుడ్ రిచ్ (మూవీ) ఇంగ్లీష్ * ది టీచర్ హూ ప్రామిస్డ్ ద సీ (మూవీ) ఇంగ్లీష్, స్పానిష్ * ది బెటర్సిస్టర్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్ *
ది సెకండ్ బెస్ట్ హాస్పటిల్ ఇన్ ది గెలాక్సీ (వెబ్‌సిరీస్:సీజన్2) ఇంగ్లీష్ * జియో హాట్‌స్టార్ * టూరిస్ట్ ఫ్యామిలీ (మూవీ) తెలుగు జూన్ 2 నుంచి * * కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ
వరల్డ్ (మూవీ) తెలుగు, ఇంగ్లీష్ * క్రిమినల్ జస్టిస్ (వెబ్‌సిరీస్: సీజన్ 4) హిందీ, తెలుగు * అండ్ జస్ట్ లైక్ దట్ (వెబ్‌సిరీస్: సీజన్3) ఇంగ్లీష్ * అడాల్ట్స్ (వెబ్‌సిరీస్:సీజన్1)
ఇంగ్లీష్ * ఆహా * డెమన్ (మూవీ) తెలుగు * నిజర్కుడాయ్ (మూవీ) తమిళ్ * వానిల్ తెండియన్ (మూవీ) తమిళ్ * జీ5 * ఇంటరాగేషన్ (మూవీ) కన్నడ * అజ్ఞాతవాసి (మూవీ) కన్నడ * * అందర్ మాయ (వెబ్‌సిరీస్)
మరాఠీ * సోనీలివ్ * కంఖజుర (వెబ్‌సిరీస్) హిందీ, తెలుగు