Tgsrtc: తెలంగాణ ఆర్టీసీపై ఆరోపణలు.. యాజమాన్యం ఆగ్రహం

Tgsrtc: తెలంగాణ ఆర్టీసీపై ఆరోపణలు.. యాజమాన్యం ఆగ్రహం

Play all audios:

Loading...

యూనియన్ల పేరుతో కొందరు టీజీఎస్ఆర్టీసీపై చేస్తున్న ఆరోపణలపై యాజమాన్యం స్పందించింది. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తప్పుబట్టింది. హైదరాబాద్: యూనియన్ల పేరుతో కొందరు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC)పై చేస్తున్న ఆరోపణలపై యాజమాన్యం స్పందించింది. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తప్పుబట్టింది. సంఘాల నేతల ప్రకటనలు ఉద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నాయని తెలిపింది. ‘ఎస్ఆర్బీఎస్‌’ను సంస్థ రద్దు చేస్తోందంటూ ఉద్యోగులను తప్పుదారి పట్టించి, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. యూనియన్‌ లీడర్లమంటూ కొందరు చేస్తున్ను తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఆందోళనకు గురికావొద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్‌లో ఉన్న అంశాలు త్వరలోనే పరిష్కారమవుతాయని హమీ ఇచ్చింది.

యూనియన్ల పేరుతో కొందరు టీజీఎస్ఆర్టీసీపై చేస్తున్న ఆరోపణలపై యాజమాన్యం స్పందించింది. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తప్పుబట్టింది. హైదరాబాద్:


యూనియన్ల పేరుతో కొందరు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC)పై చేస్తున్న ఆరోపణలపై యాజమాన్యం స్పందించింది. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తప్పుబట్టింది. సంఘాల


నేతల ప్రకటనలు ఉద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నాయని తెలిపింది. ‘ఎస్ఆర్బీఎస్‌’ను సంస్థ రద్దు చేస్తోందంటూ ఉద్యోగులను తప్పుదారి పట్టించి, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని యాజమాన్యం


ఆగ్రహం వ్యక్తం చేసింది. యూనియన్‌ లీడర్లమంటూ కొందరు చేస్తున్ను తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఆందోళనకు గురికావొద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని,


రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్‌లో ఉన్న అంశాలు త్వరలోనే పరిష్కారమవుతాయని హమీ ఇచ్చింది.