Play all audios:
GUINNESS RECORD : అందరికీ 32 పళ్లైతే.. ఆమెకు 38 పళ్లు! మీ నోట్లో ఎన్ని దంతాలున్నాయ్? అదేం ప్రశ్న.. పై దవడకు 16, కింది దవడకు 16 మొత్తం 32 పళ్లున్నాయి అంటారా? మనం చిన్నప్పుడు పాఠాల్లో
చదువుకున్నది కూడా ఇదే! అయితే మన దేశానికి చెందిన కల్పనా బాలన్ అనే మహిళకు మాత్రం మొత్తం 38 దంతాలున్నాయి.