Play all audios:
ఆ పాత ఆటలాడేద్దాం! ఆటలనగానే క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ అంటాం... లేదంటే మొబైల్ గేమ్స్ వైపు చూస్తాం... కానీ అటు శరీరానికి ఆరోగ్యం, ఇటు మెదడుకు మేతనిచ్చే... మనం మర్చిపోయిన ఆటలు
తెలుసా... నేలాబండా...స్తంభాలాట...తొక్కుడు బిళ్ల... దాగుడుమూతలు... వైకుంఠపాళి వంటివన్నీ భలే సరదానిచ్చేవే... ఫర్ ఏ ఛేంజ్, ఆ వింటేజ్ గేమ్స్ మళ్లీ ట్రై చేద్దామా!