Play all audios:
చరిత్ర పుటల్లో నిలిచే రోజు రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు, విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు నడిపిస్తున్నాం. పదేళ్లపాటు ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక
రాజకీయ పార్టీ.. వారి గురించి మాత్రమే ఆలోచించి... నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేశారు.