Play all audios:
అవయవమార్పిడి చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ.కోటి జరిమానా మానవ అవయవ మార్పిడి చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇకపై కఠిన చర్యలు ఉంటాయని, వాణిజ్యపరంగా దాన్ని వినియోగించుకుంటే కోటి జరిమానా, పదేళ్ల జైలుశిక్ష
విధించేలా మార్పులు చేశామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు.