Miss world 2025 | latest miss world 2025 - eenadu

Miss world 2025 | latest miss world 2025 - eenadu

Play all audios:

Loading...

ప్రపంచ సుందరి ‘సుచాత’ మిస్‌ వరల్డ్‌ 2025 కిరీటాన్ని థాయ్‌లాండ్‌ సుందరి ఓపల్‌ సుచాత సొంతం చేసుకున్నారు. మొదటి రన్నరప్‌గా ఇథియోపియా భామ హాసెట్‌ డెరెజే, రెండో రన్నరప్‌గా మిస్‌ పోలండ్‌ మయా


క్లైడా, మూడో రన్నరప్‌గా మార్టినిక్‌ భామ ఆరేలి జోచిమ్‌ నిలిచారు.