Play all audios:
ఏపీ బడ్జెట్.. ఆస్తుల సృష్టికి అత్యంత ప్రాధాన్యం మనకు వచ్చిన రాబడితో ఒక ఇల్లు కొన్నా.., స్థలం కొన్నా.. అది ఆస్తిగా ఉంటుంది. తరతరాలకు భరోసా ఇస్తుంది. ఆర్థిక అండదండలు కల్పిస్తుంది. ఒక
కుటుంబానికైనా, రాష్ట్రానికైనా ఇదే సూత్రం. ఇలా ఆస్తులు సృష్టించేందుకు చేసే ప్రయత్నమే ఆర్థికాభివృద్ధి. అదే పురోగతి.