Republic day | latest republic day - eenadu

Republic day | latest republic day - eenadu

Play all audios:

Loading...

రాజ్యాంగం... నాకేం ఇచ్చింది? భారత రాజ్యాంగాన్ని... ఓటేస్తున్నప్పుడల్లా తలుచుకోవాలి. సభకో సమావేశానికో బయల్దేరుతున్న ప్రతిసారీ గుర్తు చేసుకోవాలి. అన్యాయాన్ని ప్రశ్నించడానికి కోర్టు


మెట్లెక్కుతున్నప్పుడూ స్మరించుకోవాలి. ఆ స్వేచ్ఛ, సమానత్వం, సాధికారత రాజ్యాంగం ప్రసాదించినవే. భారత పౌరుడి దృష్టిలో... మువ్వన్నెల జెండా ఎంతో, మహోన్నతమైన రాజ్యాంగమూ అంతే. ‘ఈ రాజ్యాంగం నాకేం


ఇచ్చింది?’ అని వాదించే వారికి ఒకటే సమాధానం.