Play all audios:
CENTRAL GOVERNMENT JOBS: 2,049 పోస్టులకు ఎస్ఎస్సీ నోటిఫికేషన్.. దరఖాస్తులు షురూ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి.