Play all audios:
హరీశ్‌రావు, రాధాకిషన్‌రావులపై ఫోన్‌ట్యాపింగ్ కేసు కొట్టివేత ఫోన్‌ట్యాపింగ్ చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు, మాజీ డీసీపీ
రాధాకిషన్‌రావులపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది.