Play all audios:
ఉక్కు భవనం.. చకచకా నిర్మాణం నగరంలో ఆకాశహర్మ్యాల వంటి భవనాలను సైతం ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ సాంకేతికతతో వేగంగా నిర్మిస్తున్నారు. భవన నిర్మాణమంటే ఒకప్పుడు
ఇనుము, ఇసుక, కంకర, సిమెంటుతో స్తంభాలు, బీమ్స్, కాలమ్స్, స్లాబ్ చేపట్టేవారు.