Jio phone: రూ. 2799కే జియో ఫీచర్ ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్స్‌ గురూ..!

Jio phone: రూ. 2799కే జియో ఫీచర్ ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్స్‌ గురూ..!

Play all audios:

Loading...

Published by: Last Updated:September 13, 2024 12:26 PM IST కొత్తగా జియో ఫోన్ ప్రైమా 2 (JIO PHONE PRIMA 2) ఫోన్ లాంచ్ చేసింది జియో. తక్కువ ధరకే లభిస్తున్న ఈ ఫోన్ లో బోలెడన్ని ఫీచర్స్ ఉన్నాయి.


ప్రముఖ టెలికం కంపెనీ జియో నుంచి దేశీయ మార్కెట్లో జియో ఫోన్ ప్రైమా 2 (Jio Phone Prima 2) ఫోన్ లాంచ్ అయింది. అద్భుతమైన డిజైన్‌ తో జియో ఫోన్ ప్రైమా 4జీ (Jio Phone Prima 4G) కొనసాగింపుగా ఈ జియో


ఫోన్ ప్రైమా 2 మొబైల్ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. లుక్ పరంగా ఈ హ్యాండ్ సెట్ అదుర్స్ అనేలా ఉంది. కై-ఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై పని చేసే ఈ మొబైల్‌లో 2.4 అంగుళాల కర్డ్వ్‌ స్క్రీన్ తోపాటు క్వాల్ కామ్


ప్రాసెసర్, 2000 mAh బ్యాటరీ, రేర్ అండ్ ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి. ఆధునిక జీవనశైలికి సరిపోయే విధంగా ఈ హ్యాండ్ సెట్ మార్కెట్ లోకి తీసుకొచ్చారు.ఈ లేటెస్ట్ ఫోన్‌ జియోఫోన్ ప్రైమా 2 4జీ ఆకర్షణీయమైన


డిజైన్ తో వెనుక భాగంలో లెదర్ లాంటి ఫినిషింగ్‌తో సరికొత్త కర్వ్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ తో వీడియో కాలింగ్‌ కూడా చేసుకోవచ్చు. ల్యూక్స్ బ్లూ షేడ్ రంగులో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.2,799


మాత్రమే. ఈ ఫోన్ YouTube, Facebook మరియు Google వాయిస్ అసిస్టెంట్ వంటి ప్రముఖ యాప్‌ లను సపోర్ట్ చేస్తుంది. JioTV, JioSaavn, JioNews, JioCinema లాంటి Jio యాప్‌లను కూడా యాక్సెస్‌ చేసుకోవచ్చు.


అదేవిధంగా JioPay ద్వారా UPI చెల్లింపులు చేయడానికి వీలు ఉంది.JioPhone Prima 2 4G KaiOSలో నడుస్తుంది. Qualcomm ప్రాసెసర్‌తో 512MB రామ్‌తో వస్తుంది.అన్ని అప్లికేషన్‌లను హోస్ట్ చేయడానికి 4GB


అంతర్గత మెమరీని కలిగి ఉంది. 128GB వరకు బాహ్య SD కార్డ్‌లకు మద్దతు ఇస్తుంది. వినియోగదారులు గొప్ప నాణ్యమైన ఫోటోలను తీయడానికి, వీడియోలను క్యాప్చర్ చేయడానికి ఫ్రంట్ బ్యాక్ కెమెరాలు ఇచ్చారు. ఈ


లేటెస్ట్ ఫోన్‌ జియోఫోన్ ప్రైమా 2 4జీ ఆకర్షణీయమైన డిజైన్ తో వెనుక భాగంలో లెదర్ లాంటి ఫినిషింగ్‌తో సరికొత్త కర్వ్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ తో వీడియో కాలింగ్‌ కూడా చేసుకోవచ్చు. ల్యూక్స్


బ్లూ షేడ్ రంగులో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.2,799 మాత్రమే. ఈ ఫోన్ YouTube, Facebook మరియు Google వాయిస్ అసిస్టెంట్ వంటి ప్రముఖ యాప్‌ లను సపోర్ట్ చేస్తుంది. JioTV, JioSaavn, JioNews, JioCinema


లాంటి Jio యాప్‌లను కూడా యాక్సెస్‌ చేసుకోవచ్చు. అదేవిధంగా JioPay ద్వారా UPI చెల్లింపులు చేయడానికి వీలు ఉంది. advertisement JioPhone Prima 2 4G KaiOSలో నడుస్తుంది. Qualcomm ప్రాసెసర్‌తో 512MB


రామ్‌తో వస్తుంది.అన్ని అప్లికేషన్‌లను హోస్ట్ చేయడానికి 4GB అంతర్గత మెమరీని కలిగి ఉంది. 128GB వరకు బాహ్య SD కార్డ్‌లకు మద్దతు ఇస్తుంది. వినియోగదారులు గొప్ప నాణ్యమైన ఫోటోలను తీయడానికి,


వీడియోలను క్యాప్చర్ చేయడానికి ఫ్రంట్ బ్యాక్ కెమెరాలు ఇచ్చారు. advertisement 3.5 mm హెడ్‌ఫోన్ జాక్‌ తో పాటు బ్లూటూత్ 5.0, Wi-Fi కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ ఇంగ్లీష్ తో పాటు 22


భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. జియో ఫోన్ నుంచి మరిన్ని కొత్త మోడల్స్ మార్కెట్ లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. Location : Hyderabad,Telangana First Published : September 13,


2024 12:26 PM IST Read More