Play all audios:
ఈ వస్తువులను పడకగదిలో ఉంచడం వల్ల ప్రతికూలత వస్తుంది..పెళ్లికాని వారు ఈ తప్పులు చేయకూడదు.. నేటి కాలంలో చాలామంది ఇళ్లలో ఫెంగ్ షుయ్ సంబంధించిన అనేక వస్తువులను ఉంచడానికి ఇష్టపడతారు. ఫెంగ్
షుయ్‌లో ప్రేమ పక్షులు, నవ్వుతున్న బుద్ధుడు, క్రిస్టల్, తాబేలు ,విండ్‌చైమ్ వంటి అనేక విషయాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించారు. ఫెంగ్ షుయ్ ప్రకారం ఈ వస్తువులన్నింటినీ ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదం.
ఇది ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది.