Aadhaar: ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మారిన రూల్స్..

Aadhaar: ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మారిన రూల్స్..

Play all audios:

Loading...

Aadhaar: ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మారిన రూల్స్..Published by:Veera Babutrending deskLast Updated:January 04, 2025 9:38 PM ISTప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, ఇతర ముఖ్యమైన కార్యకలాపాలకు


ఆధార్ తప్పనిసరి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ భద్రతను, కచ్చితత్వాన్ని మరింత పెంచడానికి కొన్ని కొత్త నియమాలు ప్రవేశపెట్టింది.