Whatsapp tricks: నంబర్ సేవ్ చేయకుండానే.. వాట్సాప్ చేసేయొచ్చు.. ఎలా అంటే..?

Whatsapp tricks: నంబర్ సేవ్ చేయకుండానే.. వాట్సాప్ చేసేయొచ్చు.. ఎలా అంటే..?

Play all audios:

Loading...

నోట్స్‌, షాపింగ్ లిస్ట్‌, బుక్‌మార్క్‌లు, రిమైండర్‌లు, లింక్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు వంటి ఇన్‌ఫర్మేషన్‌ స్టోర్‌ చేసుకోవడానికి చాట్‌ విండోని ఉపయోగించుకోవచ్చు. ఏ డివైజ్‌లో మెసేజ్‌ చేసినా..


లింక్‌ అయిన ప్రతి డివైజ్‌లో అప్‌డేట్‌ అవుతుంది. సాధారణ మెసేజ్‌ల తరహాలోనే వీటికి కూడా ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉంటుంది. ప్రత్యేక చాట్‌ విండోలో సెండ్‌ చేసిన అన్ని వివరాలకు పూర్తి భద్రత


ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.  (ప్రతీకాత్మక చిత్రం)