Play all audios:
13/05/2025 21:48(IST) అమరావతికి మరో 10వేల ఎకరాలు కావాలి: మంత్రి నారాయణ అమరావతి: కాలుష్య రహిత పరిశ్రమలకు 2,500 ఎకరాలు సమకూర్చాలి విమానాశ్రయానికి 5వేల ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలు
కావాలి క్రెడాయ్‌కు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తాం అమరావతిలో ఏడాదిలోగా 4వేల అధికారుల ఇళ్లు పూర్తి చేసేలా చర్యలు