Play all audios:
ప్రభుత్వం అమలుచేయనున్న పథకాలపై సమీక్షించిన మంత్రి జూపల్లి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై జిల్లా
ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్షించారు.