Play all audios:
లండన్‌లో మన వంటలకి అవార్డు! కోనసీమ లక్ష్మీచారు, రాయలసీమ ఉగ్గాణి, తెలంగాణ సర్వపిండి... ఇవన్నీ ఆయా ప్రాంతాలకే పరిమితమైన ఆహార విశేషాలు. అలాంటి వంటకాలు ఏకంగా లండన్, షార్జా నగరాల్లోని
ఫైవ్‌స్టార్ హోటళ్లలో దొరికితే... ఎలా ఉంటుంది! ఆహార రంగానికి ఆస్కార్‌లాంటి ‘మిషెలిన్ స్టార్’ అవార్డుల్ని అవి వరసపెట్టి కొట్టేస్తుంటే..