Play all audios:
ఊహించని పరాజయం.. ఓటమిని అంగీకరిస్తున్నా ఎన్నికల్లో పరాజయాన్ని ఊహించలేదని, ఇది మనం కోరుకున్నది కాదని, మనం పోరాడిందీ దీని కోసం కాదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డెమోక్రటిక్ అభ్యర్థి,
భారతీయ అమెరికన్ కమలా హారిస్ పేర్కొన్నారు.