Play all audios:
24/05/2025 12:54(IST) నీతి ఆయోగ్ భేటీలో వికసిత్ భారత్ - 2047, స్వర్ణాంధ్రపై సీఎం చంద్రబాబు నివేదిక * పహల్గాం దాడిని ఖండిస్తూ ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసిస్తూ ప్రారంభించిన సీఎం * ఎన్డీయే
ప్రభుత్వంలో సాధించిన ప్రగతిని వివరించిన సీఎం చంద్రబాబు * దేశ, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలను ప్రస్తావించిన సీఎం