Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్‌కి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి మరో స్టార్ క్రికెటర్ వీడ్కోలు గురించి చర్చ జరుగుతోంది. ఆతనే విరాట్ కోహ్లీ (Virat Kohli).
గత కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్న విరాట్.. ఇక వీడ్కోలు పలుకుతాడు అని వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో మీరేమంటారు? కోహ్లీ టెస్టులకు గుడ్ బై (Virat Kohli Retirement) చెప్పాలా?
దిగువ పోల్‌లో ఓటేసి మీ అభిప్రాయం చెప్పండి.