Play all audios:
Reported by: Published by: Last Updated:May 08, 2024 6:02 PM IST ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందమైన నగరం విశాఖపట్నం. ఈ నగరానికి వాణిజ్య పరంగానే కాదు పర్యాటకంగానూ ప్రత్యేక స్థానం ఉంది. వేసవిలో సెలవు
రోజులను సరదాగా గడిపేందుకు ఇది సరైన గమ్యస్థానం. X ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న సాగర కన్యలు.. ఎక్కడంటే..? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందమైన నగరం విశాఖపట్నం. ఈ నగరానికి వాణిజ్య పరంగానే కాదు
పర్యాటకంగానూ ప్రత్యేక స్థానం ఉంది. వేసవిలో సెలవు రోజులను సరదాగా గడిపేందుకు ఇది సరైన గమ్యస్థానం. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ, విదేశీ టూరిస్టులు కూడా ఏటా వేల సంఖ్యలో విశాఖ సందర్శనకు
వస్తుంటారు. విశాలమైన సాగరతీరం, ఎత్తైన కొండలు, ఉద్యానవనాలు, నోరూరించే ఆహార పదార్ధాలు, షాపింగ్, నైట్ లైఫ్ ఇలా పర్యాటకులకు దొరకనిదంటూ ఏదీ ఉండదు ఇక్కడ.అయితే విశాఖ వచ్చే వారిలో బీచ్ లను
సందర్శించకుండా వెళ్లరు. బిజినెస్ పనుల మీద వచ్చిన వాళ్లైనా సరే తెల్లవారుజామున వాకింగ్‌కో సాయంత్రం సరదగానో ఒక్కసారైనా బీచ్‌కెళ్తారు. ఆ అలల తాకిడికి మన మనసులో ఉన్న భారమంతా కొట్టుకుపోతుంది.
చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ బీచ్‌లు వినోదాన్ని పంచడంతో పాటు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ వేసవిలో బీచ్ కి వచ్చే పర్యాటకులు కోసం సాగరకన్యల విగ్రహాలు ఆర్‌కే బీచ్ ఏరియాలో టూరిస్టులను
ఆకర్షించేందుకు ఎన్నో ఆకర్షణీయమైన విగ్రహాలు, బొమ్మలను ఏర్పాటు చేశారు.అక్కడ రాళ్లపై సేద తీరుతున్నట్లు ఉన్న సాగరకన్యలు టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. ఈ సమ్మర్ లో విశాఖ వచ్చిన ప్రతి పర్యాటకలు
కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి వెళుతున్నారు. ఈ వేసవి లో బీచ్‌కి వచ్చే పర్యాటకులు సాగరకన్యల విగ్రహాల వద్దకు వచ్చి సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. శరీరంలో సగ భాగం చేపగానూ.. మిగతా సగభాగం
స్త్రీని పోలినట్లు ఉండే ఈ సాగరకన్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సారి వైజాగ్ ట్రిప్ వేసినప్పుడు మర్చిపోకుండా… ఆర్కే బీచ్ రోడ్‌లో ఉన్న ఈ సాగరకన్యల విగ్రహాల దగ్గర ఓ ఫొటో
దిగిరండి..ఎలా వెళ్లాలి?వైజాగ్ బస్టాండ్ నుంచి సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంటుంది. అక్కడ నుంచి లోకల్ ఆటో, క్యాబ్ బుక్ చేసుకుంటే డైరక్ట్‌గా అక్కడకు తీసుకెళ్తుంది. వైజాగ్
రైల్వేస్టేషన్ నుంచి కూడా ఇక్కడకు డైరక్ట్‌గా ఆటోలు, సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. అయితే విశాఖ వచ్చే వారిలో బీచ్ లను సందర్శించకుండా వెళ్లరు. బిజినెస్ పనుల మీద వచ్చిన వాళ్లైనా సరే
తెల్లవారుజామున వాకింగ్‌కో సాయంత్రం సరదగానో ఒక్కసారైనా బీచ్‌కెళ్తారు. ఆ అలల తాకిడికి మన మనసులో ఉన్న భారమంతా కొట్టుకుపోతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ బీచ్‌లు వినోదాన్ని పంచడంతో పాటు మీలో
కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ వేసవిలో బీచ్ కి వచ్చే పర్యాటకులు కోసం సాగరకన్యల విగ్రహాలు ఆర్‌కే బీచ్ ఏరియాలో టూరిస్టులను ఆకర్షించేందుకు ఎన్నో ఆకర్షణీయమైన విగ్రహాలు, బొమ్మలను ఏర్పాటు చేశారు.
advertisement అక్కడ రాళ్లపై సేద తీరుతున్నట్లు ఉన్న సాగరకన్యలు టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. ఈ సమ్మర్ లో విశాఖ వచ్చిన ప్రతి పర్యాటకలు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి వెళుతున్నారు. ఈ వేసవి లో
బీచ్‌కి వచ్చే పర్యాటకులు సాగరకన్యల విగ్రహాల వద్దకు వచ్చి సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. శరీరంలో సగ భాగం చేపగానూ.. మిగతా సగభాగం స్త్రీని పోలినట్లు ఉండే ఈ సాగరకన్యలు ప్రత్యేక ఆకర్షణగా
నిలుస్తున్నాయి. ఈ సారి వైజాగ్ ట్రిప్ వేసినప్పుడు మర్చిపోకుండా… ఆర్కే బీచ్ రోడ్‌లో ఉన్న ఈ సాగరకన్యల విగ్రహాల దగ్గర ఓ ఫొటో దిగిరండి.. advertisement ఎలా వెళ్లాలి? వైజాగ్ బస్టాండ్ నుంచి
సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంటుంది. అక్కడ నుంచి లోకల్ ఆటో, క్యాబ్ బుక్ చేసుకుంటే డైరక్ట్‌గా అక్కడకు తీసుకెళ్తుంది. వైజాగ్ రైల్వేస్టేషన్ నుంచి కూడా ఇక్కడకు డైరక్ట్‌గా ఆటోలు,
సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. Location : Visakhapatnam,Andhra Pradesh First Published : May 08, 2024 6:02 PM IST Read More