Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/05/2025)

Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/05/2025)

Play all audios:

Loading...

మేషం శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనఃశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చేయండి. ఆదిత్య హృదయం చదవడం


మంచిది. అశ్వినీ నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది (సా.7 వరకు), ఆ తర్వాత క్షేమ తార - మంచిది.భరణి నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది (సా.7 వరకు), ఆ తర్వాత విపత్తార - చెడ్డది. కృత్తిక


నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు (సా.7 వరకు), ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది. వృషభం కీలక వ్యవహారాలలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.


బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది. కృత్తిక నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు (సా.7 వరకు), ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది.


రోహిణి నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార - మంచిది (సా.7 వరకు), ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు. మిథునం మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు.


ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవరినీ విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం. మృగశిర నక్షత్ర జాతకులకు మిత్ర తార - మంచిది (సా.7 వరకు), ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది. ఆరుద్ర నక్షత్ర


జాతకులకు నైధన తార - చాలా చెడ్డది (సా.7 వరకు), ఆ తర్వాత మిత్ర తార - మంచిది. కర్కాటకం ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి


ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపించాలి. పునర్వసు నక్షత్ర జాతకులకు సాధక తార - చాలా మంచిది (సా.7 వరకు), ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది. పుష్యమి నక్షత్ర


జాతకులకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు (సా.7 వరకు), ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది. సింహం సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు


వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది. మఖ నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది (సా.7 వరకు), ఆ తర్వాత క్షేమ తార - మంచిది. పుబ్బ నక్షత్ర జాతకులకు సంపత్తార -


చాలా మంచిది (సా.7 వరకు), ఆ తర్వాత విపత్తార - చెడ్డది. కన్య మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో


జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు (సా.7 వరకు), ఆ తర్వాత సంపత్తార - చాలా


మంచిది. హస్త నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార - మంచిది (సా.7 వరకు), ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు. తుల చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. కష్టాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి.


అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడతాయి. శ్రీరామ నామాన్ని జపించడం శుభప్రదం. చిత్త నక్షత్ర జాతకులకు మిత్ర తార - మంచిది (సా.7 వరకు), ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది స్వాతి నక్షత్ర జాతకులకు నైధన


తార - చాలా చెడ్డది (సా.7 వరకు), ఆ తర్వాత మిత్ర తార - మంచిది. వృశ్చికం వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.


బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీఆంజనేయ దర్శనం చేయడం మంచిది. విశాఖ నక్షత్ర జాతకులకు సాధక తార - చాలా మంచిది (సా.7 వరకు), ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది; అనురాధ


నక్షత్ర జాతకులకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు (సా.7 వరకు), ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది. ధనుస్సు దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్య విషయమై పెద్దలను


కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శని ధ్యానం శుభదాయకం. మూల నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది (సా.7 వరకు), ఆ తర్వాత క్షేమ తార - మంచిది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు


సంపత్తార - చాలా మంచిది (సా.7 వరకు), ఆ తర్వాత విపత్తార - చెడ్డది. మకరం ఒక విషయంలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. ప్రారంభించిన పనిలో మంచి ఫలితాలు ఉంటాయి. సకాలంలో


సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన చేయడం మంచిది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు (సా.7 వరకు), ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది. శ్రవణం నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార -


మంచిది (సా.7 వరకు), ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు. కుంభం బుద్దిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక


కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమ్తతంగా ఉండాలి. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ మంచిది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు మిత్ర తార - మంచిది (సా.7 వరకు), ఆ తర్వాత పరమ మిత్ర తార -


మంచిది. శతభిషం నక్షత్ర జాతకులకు నైధన తార - చాలా చెడ్డది (సా.7 వరకు), ఆ తర్వాత మిత్ర తార - మంచిది. మీనం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో


అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించేవారు ఉన్నారు జాగ్రత్త. ఇష్టదైవ నామాన్ని జపించాలి. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు సాధక తార - చాలా మంచిది (సా.7 వరకు), ఆ తర్వాత నైధన తార - చాలా


చెడ్డది.ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు (సా.7 వరకు), ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది.రేవతి నక్షత్ర జాతకులకు క్షేమ తార - మంచిది (సా.7 వరకు), ఆ తర్వాత ప్రత్యారి


తార - అంత మంచిది కాదు. _- ఇంటర్నెట్‌ డెస్క్_