Play all audios:
IPL Toppers List: ఐపీఎల్ 2025 టాపర్స్ జాబితా చూస్తే.. పరుగులు, ఫోర్ల జాబితాలో గుజరాత్ ఆటగాళ్లే టాప్. ఇక సిక్స్‌ల్లో లఖ్‌నవూ ప్లేయర్లు ఫస్ట్‌లో ఉన్నారు. ఇంకా వివరాలు ఇవీ! ఇంటర్నెట్
డెస్క్: ఐపీఎల్ (IPL) 2025 ప్లేఆఫ్స్ జట్ల లెక్క తేలిపోయింది. ఇక టాప్ 4లో ఎవరెక్కడ అనేదే విషయం. మరోవైపు టాపర్స్ లిస్ట్ మ్యాచ్ మ్యాచ్‌కు మారుతోంది. మే 22 నాటి అత్యధిక పరుగులు, వికెట్లు,
ఫోర్లు, సిక్సర్ల జాబితా ఇలా ఉంది.