Ipl 2023 young guns : టీమిండియాకు వరల్డ్ కప్ కావాలా నాయనా.. అయితే, ఈ ముగ్గుర్ని జట్టులోకి తీసుకోండి..!

Ipl 2023 young guns : టీమిండియాకు వరల్డ్ కప్ కావాలా నాయనా.. అయితే, ఈ ముగ్గుర్ని జట్టులోకి తీసుకోండి..!

Play all audios:

Loading...

జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మలు త్వరలోనే టీమిండియాకు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అసలకే ఈ ఏడాది భారత్ వేదికగా వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురికి భారత

జట్టులో చోటు కల్పించాలని రవిశాస్త్రి, హర్భజన్, కైఫ్ వంటి టీమిండియా దిగ్గజాలు డిమాండ్ చేస్తున్నారు.