Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/05/2025)

Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/05/2025)

Play all audios:

Loading...

మేషం మనోబలంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.అశ్విని (4 పాదాలు):


రా.10:40 వ. సాధన తార - చాలా మంచిది, ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది. భరణి (4 పాదాలు): రా.10:40 వ. ప్రత్యక్ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధన తార - చాలా మంచిది.కృత్తిక (1 పాదం): రా.10:40


వ. క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యక్ తార - అంత మంచిది కాదు. వృషభం ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు అందుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. దుర్గాదేవి సందర్శనం మేలు


చేస్తుంది.కృత్తిక (2, 3, 4 పాదాలు): రా.10:40 వ. క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యక్ తార - అంత మంచిది కాదు.రోహిణి (4 పాదాలు): రా.10:40 వ. విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార -


మంచిది.మృగశిర (1, 2 పాదాలు): రా.10:40 వ. సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది. మిథునం వృత్తి, ఉద్యోగాల్లో ఆచితూచి వ్యవహరించాలి.  ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ


అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శివుడిని ఆరాధిస్తే మంచిది.మృగశిర (3, 4 పాదాలు): రా.10:40 వ. సంపత్తార -


చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది.ఆర్ద్ర (4 పాదాలు): రా.10:40 వ. జన్మ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది.పునర్వసు (1, 2, 3 పాదాలు): రా.10:40 వ. పరమ మిత్ర తార -


మంచిది, ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు. కర్కాటకం ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేసి సత్ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులతో


జాగ్రత్త. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శక్తిని ఇస్తుంది.పునర్వసు (4 పాదం): రా.10:40 వ. పరమ మిత్ర తార - మంచిది, ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు.పుష్యమి (4 పాదాలు): రా.10:40 వ. మిత్ర తార


- మంచిది, ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది.ఆశ్లేష (4 పాదాలు): రా.10:40 వ. నైధన తార - చాలా చెడ్డది, ఆ తర్వాత మిత్ర తార - మంచిది. సింహం మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన పనులను


ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. శ్రీలక్ష్మీదేవి దర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.మఖ (4 పాదాలు): రా.10:40 వ. సాధన తార - చాలా మంచిది, ఆ


తర్వాత నైధన తార - చాలా చెడ్డది.పుబ్బ (4 పాదాలు): రా.10:40 వ. ప్రత్యక్ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధన తార - చాలా మంచిది. ఉత్తర ఫల్గుణి (1 పాదం): రా.10:40 వ. క్షేమ తార - మంచిది, ఆ తర్వాత


ప్రత్యక్ తార - అంత మంచిది కాదు. కన్య దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.ఉత్తర


ఫల్గుణి (2, 3, 4 పాదాలు): రా.10:40 వ. క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యక్ తార - అంత మంచిది కాదు.హస్త (4 పాదాలు): రా.10:40 వ. విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది.చిత్త (1, 2


పాదాలు): రా.10:40 వ. సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది. తుల మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు


తీసుకుంటారు. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.చిత్త (3, 4 పాదాలు): రా.10:40 వ. సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది.స్వాతి (4 పాదాలు): రా.10:40 వ. జన్మ తార - అంత మంచిది


కాదు, ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది.విశాఖ (1, 2, 3 పాదాలు): రా.10:40 వ. పరమ మిత్ర తార - మంచిది, ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు. వృశ్చికం ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి.


ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని ఇస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.విశాఖ (4 పాదం): రా.10:40 వ. పరమ మిత్ర తార -


మంచిది, ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు.అనురాధ (4 పాదాలు): రా.10:40 వ. మిత్ర తార - మంచిది, ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది.జ్యేష్ఠ (4 పాదాలు): రా.10:40 వ. నైధన తార - చాలా చెడ్డది, ఆ


తర్వాత మిత్ర తార - మంచిది. ధనుస్సు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం.


ఇష్టదేవత సందర్శనం ఉత్తమం. మూల (4 పాదాలు): రా.10:40 వ. సాధన తార - చాలా మంచిది, ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది.పూర్వాషాఢ (4 పాదాలు): రా.10:40 వ. ప్రత్యక్ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధన


తార - చాలా మంచిది.ఉత్తరాషాఢ (1 పాదం): రా.10:40 వ. క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యక్ తార - అంత మంచిది కాదు. మకరం వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం


అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.ఉత్తరాషాఢ (2, 3, 4 పాదాలు): రా.10:40 వ. క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యక్ తార - అంత మంచిది కాదు.శ్రవణం (4


పాదాలు): రా.10:40 వ. విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది.ధనిష్ఠ (1, 2 పాదాలు): రా.10:40 వ. సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది. కుంభం మీ మీ రంగాల్లో శుభ ఫలితాలను


అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.ధనిష్ఠ (3, 4 పాదాలు): రా.10:40 వ. సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార -


చెడ్డది.శతభిషం (4 పాదాలు): రా.10:40 వ. జన్మ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది.పూర్వాభాద్ర (1, 2, 3 పాదాలు): రా.10:40 వ. పరమ మిత్ర తార - మంచిది, ఆ తర్వాత జన్మ తార - అంత


మంచిది కాదు. మీనం మీ మీ రంగాల్లో మానసిక ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది. సహనం కోల్పోరాదు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.


శ్రీలక్ష్మీ సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.పూర్వాభాద్ర (4 పాదం): రా.10:40 వ. పరమ మిత్ర తార - మంచిది, ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు.ఉత్తరాభాద్ర (4 పాదాలు): రా.10:40 వ. మిత్రతార -


మంచిది, ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది.రేవతి (4 పాదాలు): రా.10:40 వ. నైధన తార - చాలా చెడ్డది, ఆ తర్వాత మిత్ర తార - మంచిది. _- ఇంటర్నెట్‌ డెస్క్_